Pant has once again set the tone for this IPL campaign with a magnificent 78 off 27 ball in Delhi Capitals’ 37-run away win against Mumbai Indians.
CSK, with their experience of winning important moments, will certainly make Capitals wary. The defending champions will be a different challenge for the Capitals, who don’t have an enviable record against Dhoni’s men at their home ground.
#IPL2019
#Chennaisuperkings
#DelhiCapitals
#msdhoni
#rishabpanth
#shreyashiyar
#mumbaiindians
#royalchallengersbangalore
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆసక్తికరమైన సమరానికి ఈరోజు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికవుతోంది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అలవోకగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాత్రి 8 గంటలకి ఢీకొనబోతోంది. ముంబయి బౌలర్లని వారి సొంతగడ్డపైనే ఉతికారేసిన రిషబ్ పంత్ ( 78 నాటౌట్: 27 బంతుల్లో 7x4, 7x6) సూపర్ ఫామ్‌లో ఉండటంతో చెన్నై కెప్టెన్ ధోనీ తన వ్యూహాలతో అతడ్ని మ్యాచ్‌లో ఎలా నిలువరిస్తాడో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.